భారీ దొంగతనం...వెళ్తూ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లారు 1 y ago
TG : హైదరాబాద్‌లోని షేక్‌పేట్ డైమండ్ హిల్స్‌లోని ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 34 తులాల బంగారు ఆభరణాలు, రూ.4.5 లక్షలు నగదు, 550 కేనేడియన్ డాలర్స్‌ను దుండగులు అపహరించారు. అంతేకాకుండా సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను కూడా ఎత్తుకెళ్లారు. చోరీ ఘటనపై క్లూస్ టీమ్‌తో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.